అల్వాల్‌లో ఉచిత హోమియో వైద్య శిబిరం

అల్వాల్‌లో ఉచిత హోమియో వైద్య శిబిరం

RR: ప్రపంచ హోమియో దినోత్సవం సందర్భంగా సూర్యనగర్ సౌత్‌లోని తేజా నివాస్ వద్ద సామాజిక సేవకుడు భోగా విష్ణుమూర్తి సౌజన్యంతో డా. సింధు ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. రోగులకు ఉచితంగా సలహాలు, మందులు అందజేశారు. హోమియో వైద్యం ద్వారా శస్త్రచికిత్సలు అవసరం లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అనేక దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అందించవచ్చని తెలిపారు.