మాదక ద్రవ్యాల నిర్మూలనకు జిల్లా పోలీసులు కొత్త అడుగు

మాదక ద్రవ్యాల నిర్మూలనకు జిల్లా పోలీసులు కొత్త అడుగు

GNTR: జిల్లాలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని నిర్మూలించేందుకు “సంకల్పం” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్‌ తెలిపారు. రేపు తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని VIT యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహంచున్నారు. జిల్లా పోలీస్-VIT యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు పోలీసులు తెలిపారు.