అలరించిన లేజర్‌, డ్రోన్‌ షో

అలరించిన లేజర్‌, డ్రోన్‌ షో

VSP: నేవీ డే సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం రాత్రి లేజర్‌ షో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సముద్రంలోని ఓ నౌకపై నుంచి సుమారు 15 నిమిషాలపాటు లేజర్‌ కిరణాలు ఆకాశాన్ని అలంకరించాయి. అనంతరం పదికిపైగా డ్రోన్లతో నిర్వహించిన డ్రోన్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తరువాత బాణసంచా వెలుగులు విరజిమ్మడంతో తీరప్రాంతం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది.