ప్రజల వినతులు స్వీకరించిన మంత్రి
SKLM: మంత్రి అచ్చెన్నాయుడు తన కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గం నుంచి ప్రజలు పారిశుద్ధ్యం, విద్యుత్, సాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని దరఖాస్తు రూపంలో వినతులను అందజేశారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.