ఏపీఎల్‌కి మంగళగిరి కుర్రాడి ఎంపిక.. అభినందించిన లోకేశ్

ఏపీఎల్‌కి మంగళగిరి కుర్రాడి ఎంపిక.. అభినందించిన లోకేశ్

GNTR: విశాఖలో జరిగిన ఏపీఎల్ సీజన్-4 వేలంలో మంగళగిరికి చెందిన కేపీ సాయి రాహుల్ కాకినాడ కింగ్స్ తరపున ఎంపికవడంపై మంత్రి లోకేశ్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ను ప్రశంసించారు. రాహుల్ క్రికెట్ కెరీర్‌కు పూర్తి మద్దతు అందిస్తానని హామీ ఇస్తూ, మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.