VIDEO: ఘనంగా శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం

CTR: విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయల వారి 516వ పట్టాభిషేక మహోత్సవాన్ని గురువారం పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. భీమగానిపల్లి కూడలిలో ఏర్పాటు చేసిన దేవరాయుల వారి విగ్రహానికి బలిజ సేవా సంఘం వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు.. యావత్ తెలుగు జాతికి స్ఫూర్తినిచ్చిన మహోన్నత వ్యక్తి శ్రీకృష్ణదేవరాయులని కొనియాడారు.