పంటల బీమా గడువు పొడిగింపు

పంటల బీమా గడువు పొడిగింపు

ATP: ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన, వాతావరణ పంటల బీమా గడువును ఈనెల 14 వరకు పొడిగించినట్లు జిల్లా వ్యవసాయాధికారి ఉమా మహేశ్వరమ్మ తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రుణం తీసుకోని వారికి ఈనెల 14 వరకూ, రుణం తీసుకున్న వారికి ఈ నెలాఖరు వరకూ అవకాశం కల్పించారని పేర్కొన్నారు.