4.55 లక్షల క్యుసెక్కుల విడుదల

4.55 లక్షల క్యుసెక్కుల విడుదల

E.G: గోదావరిలో నీళ్లు నిండుగా ప్రవహించడంతో సోమవారం సాయంత్రానికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ గేట్లను ఒక మీటరు మేర ఎత్తి 4,55,627 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. రాత్రి సమయానికి 9.20 అడుగులకు నీటిమట్టం చేరింది. డెల్టా కాలువలకు 14వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.