ప. గో జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఆచంటలో చెత్త సేకరణ వాహనాలు ప్రారంభించిన MLA పితాని సత్యనారాయణ
➢ ఈనెల 17 నుంచి భీమవరం మావుళ్లమ్మ దర్శనాలు నిలిపివేత
➢ రుద్రంకోటలో 'పల్లెనిద్ర' కార్యక్రమం: ఎస్సై నవీన్ కుమార్
➢ పెనుగొండలో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్న పౌర సరఫరాల అధికారులు