VIDEO: ఏలూరులో మోగ్లీ చిత్రం మూవీ టీం సందడి

VIDEO: ఏలూరులో మోగ్లీ చిత్రం మూవీ టీం సందడి

ELR: సరికొత్త ప్రేమ కథా చిత్రంగా మోగ్లీ సినిమా తెరకెక్కిందని హీరో రోషన్ కనకాల అన్నారు. మోగ్లీ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా గురువారం రాత్రి ఏలూరు పడమర వీధిలో జరుగుతున్న గంగానమ్మ జాతరలో పాల్గొన్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతర కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు, శాలువా కప్పి సత్కరించారు.