VIDEO: త్రిలింగ రామేశ్వరాలయంలో కొండచిలువ

VIDEO: త్రిలింగ రామేశ్వరాలయంలో కొండచిలువ

KMR: నాగిరెడ్డిపేట మండలం తాండూరు శివారులోని మంజీరా నది ఒడ్డున ఉన్న శ్రీశ్రీశ్రీ త్రిలింగ రామేశ్వరాలయంలో శనివారం కొండచిలువ కలకలం సృష్టించింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు కొమ్మ దత్తు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో, అటవీ శాఖ సిబ్బంది వచ్చి కొండచిలువను పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. ఈ పురాతన ఆలయం ఇటీవల ప్రముఖుల సందర్శనలతో అభివృద్ధి చెందుతోంది.