ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ

ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ

VSP: సింహాచలం ఆలయ పరిధిలోని గంగాధర మార్గంలో వేంచేసియున్న త్రిపురాంతకేశ్వరి సమేత త్రిపురాంతక స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో వెంకట్రావు దంపతులు పాల్గొని స్వస్తివాచనం, యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజలతో ఐదు రోజుల మహోత్సవాలకు అంకురార్పణ చేశారు.