VIDEO: తిరువూరులో మోస్తారు వర్షం
NTR: తిరువూరులో తుఫాన్ ఎఫెక్ట్‌తో మోస్తారు వర్షం పడింది. రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం కోతల దశలో ఉన్న వరి ప్రత్తి ఇతర పంటలు దెబ్బ తింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 ఏర్పాటు చేశారు.