పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాశీ ఖన్నా

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాశీ ఖన్నా

'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీలీలతో పాటు రాశీ ఖన్నా కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని పేర్కొంది. అలాగే, తన పెళ్లి గురించి స్పందిస్తూ.. 'పెళ్లికి ఇంకా సమయం ఉందని, ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే నటనకు దూరం కాను' అని తెలిపింది.