బీజేపీ వస్తే బుల్డోజర్లను ప్రయోగిస్తుంది: మమతా

బీజేపీ వస్తే బుల్డోజర్లను ప్రయోగిస్తుంది: మమతా

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇళ్ల పైకి బుల్డోజర్లను ప్రయోగించి ప్రజలందరినీ బయటకు గెంటేస్తారని బెంగాల్ సీఎం మమతా ఆరోపించారు. తమ గెలుపు కోసం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటూ బీజేపీ నేతలు అన్ని హద్దులను దాడుతున్నారని ధ్వజమెత్తారు. ఓటరు జాబితా నుంచి బెంగాలీ ఓటర్లను తొలగించడానికి SIR ద్వారా ఈసీని బీజేపీ వాడుకుంటుందని మండిపడ్డారు.