కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

PDPL: ఎలిగేడు మండల కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే విజయరమణరావు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని 33 మంది లబ్ధిదారులకు రూ. 33,03,828 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.