శ్రీరామ నవమి రోజున నేపాల్ ప్రధాని ప్రమాణస్వీకారం

శ్రీరామ నవమి రోజున నేపాల్ ప్రధాని ప్రమాణస్వీకారం

నేపాల్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బాలేంద్ర షా ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. శ్రీరామనవమి సందర్భంగా రేపు మధ్యాహ్నం 12.44 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హిందూ సంప్రదాయం ఉట్టిపడేలా శంఖారావాలు, గంటుల, వేద మంత్రాల మధ్య బాలేంద్ర ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్నారు. ఈ కార్యక్రమంలో దేశ ప్రజలతో పాటు 107 మంది బౌద్ధ గురువులు కూడా హాజరుకానున్నారు.