181 కేజీల గంజాయి పట్టివేత

181 కేజీల గంజాయి పట్టివేత

విశాఖ: కేడీపేట అల్లూరి సీతారామరాజు పార్క్ సమీపంలో కేడీపేట ఇంఛార్జ్ సిహెచ్. భీమరాజు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఆటోలో 181 కేజీల గంజాయితో పాటు ముగ్గురు వ్యక్తులను ఒక మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై భీమరాజు తెలియజేశారు. వీరు వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.