మేకపోతుపై చిరుత పులి దాడి

NRML: మేకపోతుపై చిరుతపులి దాడి చేసిన ఘటన నర్సాపూర్ జీ మండలం కుస్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన వ్యక్తి మేకల గుంపు అడవిలోకి మేతకు వెళ్ళగా సాయంత్రం చిరుత మేకపై పడి దాడి చేసిందని, గమనించిన కాపరి అరవడంతో చిరుత అడవిలోకి పారిపోయిందని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది