జిల్లాలో 70% పూర్తయిన ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ

జిల్లాలో 70% పూర్తయిన ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ

BDK: జిల్లాలో ఇప్పటివరకు సుమారు 70% ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ అంకిత్ అన్నారు. మిగిలిన 30% పనులను అత్యంత ప్రాధాన్యంతో వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, పోలింగ్ బూతుల వారీగా మ్యాపింగ్ పురోగతిని సమగ్రంగా విశ్లేషిస్తూ, ప్రతి ప్రాంతంలో పనుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.