CM మ్యానిపోస్ట్‌ను మించిన సర్పంచ్ మ్యానిపోస్ట్

CM మ్యానిపోస్ట్‌ను మించిన సర్పంచ్ మ్యానిపోస్ట్

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పనుల వనమ్మ నరసింహ యాదవ్ ప్రకటించిన మ్యానిపోస్ట్ గ్రామ ప్రజల గుండెల్లో సంచలనం రేపుతుంది. గ్రామంలో ప్రతి ఇంటికి 5 లక్షల జీవిత భీమా, ఆడబిడ్డ పెళ్ళికి పుస్తె మెట్టెలు, ఆడబిడ్డ పుడితే 5000 ఫిక్స్డ్ డిపాజిట్, దహన సంస్కారాలకు పదివేల రూపాయలు వెంటనే మంజూరు చేయబడును.