'18 సంవత్సరాల నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి'

HNK: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హనుమకొండ కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పెషల్ సమ్మర్ రివిజన్ అనేది నిరంతరం ప్రక్రియని 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఫామ్ సిక్స్ ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.