ఎమ్మెల్యే నేటి పర్యాటన వివరాలు
SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష ఇవాళ ఉ. 11 గంటలకు మందస M అంబుగాంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొంటారు. ఉ. 12 గంటలకు పలాస M గురుదాసు పురంలో ప్రజలకు ప్రభుత్వం ఎలా సహాయం చేస్తుందో తెలియాజేస్తుంది. అనంతరం సా. 3 గంటలకు వజ్రపుకొత్తూరు N గరుడ బద్రలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొంటారని, MLA కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.