'మహిళా రిజర్వేషన్ల బిల్లుపై BJP డ్రామాలు ఆడుతోంది'

'మహిళా రిజర్వేషన్ల బిల్లుపై BJP డ్రామాలు ఆడుతోంది'

HYD: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ విభజనను భారత్-పాక్ విభజనతో పోల్చడాన్ని ఆయన ఖండించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై BJP డ్రామాలు ఆడుతోందని, డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై అవగాహన లేకుండా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలన్నారు.