CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KRNL: పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం రూ.24.19 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను 28 లబ్దిదారులకు పంపిణీ చేశారు. పత్తికొండ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పేదలకు ఆరోగ్యశ్రీ లేని వారికి కూడా సాయం అందిస్తున్నట్లు తెలిపారు.