దుర్వాసన వెదజల్లుతున్న చెరువు మత్తడి ప్రాంతం

దుర్వాసన వెదజల్లుతున్న చెరువు మత్తడి ప్రాంతం

SRCL: ఎల్లారెడ్డిపేట గిద్ద చెరువు మత్తడి ప్రాంతంలో చెత్తాచెదారం పేరుకుని దుర్వాసన వెదజల్లుతోంది. గ్రామపంచాయతీ సిబ్బంది మండల కేంద్రంలోని చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్‌లో వేయాల్సింది పోయి మత్తడి వద్ద పోస్తున్నారు. అటువైపు వెళుతున్న రైతులు ఈ దుర్వాసనకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.