'విద్యుత్ సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి'

ELR: నూజివీడు పట్టణంలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో రెవిన్యూ డివిజన్ పరిధిలోని విద్యుత్ అధికారులతో గురువారం APCPDCL ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ అనుబంధ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. విద్యుత్ సరఫరా నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు.