HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
➥ సవాల్ విసరడం, పారిపోవడం KTRకి అలవాటే: రేవంత్
➥ టైమ్, ప్లేస్ చెప్పు రేవంత్.. ఎక్కడికైనా వస్తాం: KTR
➥ AP: అభివృద్ధి వేగం ఎప్పుడూ ఆగదు: లోకేష్
➥ పంటనష్టం నమోదుకు గడువు రెండ్రోజులు పొడగింపు: అచ్చెన్నాయుడు
➥ రాహుల్ ఉన్నంతకాలం కాంగ్రెస్ గెలవదు: కిరణ్ రిజిజు
➥ ప్రధాని మోదీని కలిసిన భారత మహిళా క్రికెటర్లు