మినాబ్ పాఠశాల దాడికి కారకులు వీరే: ఇరాన్
ఇరాన్‌లోని ఓ పాఠశాలపై అమెరికా జరిపిన దాడుల్లో 160 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడికి కారణమైన అమెరికా నౌకాదళ అధికారుల ఫొటోలను ఇరాన్ తాజాగా విడుదల చేసింది. అభం శుభం ఎరుగని చిన్నారుల మృతికి బాధ్యులే వీరేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఇద్దరు కలిసి మూడుసార్లు తొమహాక్ క్షిపణిని ప్రయోగించారంటూ మండిపడింది.