VIDEO: తాంసి ఆలయాన్ని తాకిన వరద నీరు

ADB: తాంసి మండలంలో ఏకదాటిగా భారీ వర్షం కురుస్తుంది.ఈ నేపథ్యంలో మండల కేంద్రంలో సమీపంలోని మత్తడి వాగు వరద నీటితో ఉధృతంగా పొంగి ప్రవహిస్తుంది. దీంతో వరద నీరు సమీపంలోని హనుమాన్ ఆలయాన్నితాకింది. ప్రస్తుతం అక్కడి వాతావరణం ప్రకృతి అందాలను తలపించి నట్లు కనువిందు చేయడంతో ఈ వీడియో దృశ్యాన్ని మొబైల్ లో బందించగా...అక్కడ అందాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.