నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన MPDO
ASF: ఆసిఫాబాద్ మండలంలోని మోవాడు క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని బుధవారం MPDO సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఎలా జరుగుతుందో రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియను సమర్థవంతంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని అధికారులకు సూచించి, తగు సలహాలు అందించారు.