స్వర్ణాంధ్ర విజన్ అభివృద్ధి చేసేందుకు దృష్టి సారించండి

స్వర్ణాంధ్ర విజన్ అభివృద్ధి చేసేందుకు దృష్టి సారించండి

SKLM: ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర విజన్ 2047 పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి ప్రసన్న తెలిపారు. శనివారం నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వివిధ శాఖల నిర్వహణ పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రభుత్వ అభివృద్ధి పట్ల కృషి చేయాలని ఆమె స్పష్టం చేశారు. కార్యక్