నర్సాపూర్ మండలంలో సర్పంచ్‌లు వీళ్లే

నర్సాపూర్ మండలంలో సర్పంచ్‌లు వీళ్లే

MDK: స్థానిక ఎన్నికల్లో ఆహ్మాద్ నగర్-మధుకర్ రెడ్డి (BRS), గొల్లపల్లి- లక్ష్మి(కాంగ్రెస్), చిప్పల్ తుర్తి-సుధాకర్ (BRS), జక్కపల్లి-భరత్ కుమార్(BRS), ఆద్మాపూర్-దేవసోత్ బుజ్జి (BRS), మూసాపేట్-మమత (BRS), ఎల్లారెడ్డిగూడ తండా- భిక్యా నాయక్ (BRS), తుల్జాపూర్-బుజ్జి (కాంగ్రెస్), తిర్మాలపూర్-సాయిలు (BRS), మంతురు-వెంకటేశం, నాగులపల్లి-సుమతి, సీతారాంపూర్-పోచయ్య గెలిచారు.