'కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ రాజీనామా చేయాలి'
SRCL: ఎప్స్టీన్ ఫైల్స్‌లో పేరున్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాలని కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా నాయకురాలు డిమాండ్ చేశారు. గురువారం సిరిసిల్ల పట్టణంలోని మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ ప్రతిష్టను కాపాడే బాధ్యత ప్రజాప్రతి నిధులదే అన్నారు.