అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే మాధవి

అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే మాధవి

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆదివారం ప్రజలు, పార్టీ నాయకుల నుండి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ అభ్యర్థనలు, సమస్యలు, ఫిర్యాదులను ఆమెకు అందజేశారు. ఎమ్మెల్యే మాధవి ప్రతి అర్జీని పరిశీలించి, సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇస్తామని హామీ ఇచ్చారు.