ఆటగాళ్లపై జడేజా భార్య షాకింగ్ కామెంట్స్

ఆటగాళ్లపై జడేజా భార్య షాకింగ్ కామెంట్స్

స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ మంత్రి రివాబా టీమిండియా ఆటగాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. క్రికెట్ జట్టులోని పలువురు సభ్యులకు దురలవాట్లు ఉన్నట్లు ఆరోపించారు. అయితే, తన భర్తకు మాత్రం ఎలాంటి చెడు అలవాట్లు లేవని తెలిపారు. గత 12 ఏళ్లుగా తన భర్త విదేశాల్లో క్రికెట్ ఆడుతున్నాడని, అయినప్పటికీ అతను మంచోడు కాబట్టి ఎలాంటి చెడు అలవాట్లు చేసుకోలేదని అన్నారు.