VIDEO: డివైడర్‌ను ఢీకొన్న ద్విచక్ర వాహనం ఇద్దరు మృతి

SKLM: కోటబొమ్మాలి మండలం శ్రీరాంపురం జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ద్విచక్ర వాహనంపై ఇదే మండలం పాకివలస గ్రామానికి చెందిన అప్పన్న, గంగయ్య వెళుతూ డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా బీరు అక్కడికక్కడే మృతి చెందారు.