ఆర్టీఐ అవగాహన సదస్సు కరపత్రం ఆవిష్కరణ
NLG: రేపు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో, నిర్వహించే సమాచార హక్కు చట్టం (RTI) అవగాహన సదస్సును విజయవంతం చేయాలని, సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ ఛైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ కోరారు. శుక్రవారం నల్గొండలోని అంబేద్కర్ యూనివర్సిటీ వద్ద ఆయన అవగాహన సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు.