రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

TG: కరీంనగర్‌లోని నగునూర శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. చామనపల్లిలో రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో మహిళ పరిస్థతి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.