VIDEO: వారెవ్వా ఏం ఐడియా గురూ..!

VIDEO: వారెవ్వా ఏం ఐడియా గురూ..!

WGL: గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలో కోతుల ఉపద్రవం తీవ్రమవ్వడంతో పంచాయతీ సిబ్బంది వినూత్న ప్రయత్నం చేపట్టారు. సిబ్బంది రమేశ్ ఎలుగుబంటి వేషంలో గ్రామం చుట్టూ తిరగ్గా కోతులు భయపడి పారిపోతున్నాయి. ఈ వినూత్న ఆలోచనకు గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఈ కార్యక్రమం ప్రభావం చూపుతుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.