GMC స్కూల్ విద్యార్థులకు విద్యా సామాగ్రీ పంపిణీ

GMC స్కూల్ విద్యార్థులకు విద్యా సామాగ్రీ పంపిణీ

W.G: భీమవరం మానవత శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీలోని, GMC బాలయోగి స్కూల్లో విద్యార్థులకు విద్యా సామాగ్రి, స్నాక్స్ మంగళవారం పంపిణీ చేశారు. పెన్నెత్స రామ్మోహన వర్మ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల పిల్లలు చదువుకుంటున్న స్కూల్ విద్యార్థులకు, విద్యా ప్రోత్సాహాన్ని అందించడానికి మా సంస్థ ముందుకు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణంరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.