క్విజ్ పోటీల్లో ప్రథమ స్థానం పొందిన విద్యార్థినికి సన్మానం

క్విజ్ పోటీల్లో ప్రథమ స్థానం పొందిన విద్యార్థినికి సన్మానం

HNK: HIV/AIDS,TB, మలేరియా, ఇతర ఆరోగ్య అంశాలపై నాగాలాండ్‌లో ఇటీవల NACO (నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్)ఆధ్వర్యంలో జాతీయస్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. HNK కడిపికొండకు చెందిన మాటేటి దీక్ష ఈ పోటీల్లో పాల్గొని ప్రథమస్థానాన్ని సాధించింది. రూ.లక్ష ప్రైజ్ మనీ, ట్రోఫీ గెలుపొందింది. శనివారం నగరానికి వచ్చిన ఆమెను అధికారులు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు