HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TG: వచ్చే మూడేళ్లలో పంచాయతీలకు కొత్త భవనాలు: భట్టి
✦ గ్యాస్ నిల్వలపై హోటళ్ల అసోసియేషన్ అత్యవసర భేటి
✦ AP: టికెట్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయానికే రావాలి: TTD
✦ విద్యుత్ డిమాండ్‌పై ఆడిట్ నివేదిక ఇవ్వాలి: CBN
✦ LPG ఉత్పత్తి 10 శాతం పెంపు
✦ బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజలు తరలింపు
✦ టీమిండియాకు BCCI రూ.131 కోట్ల నజరానా