ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి: సీపీఐ

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి: సీపీఐ

KMM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు అన్నారు. గురువారం కొనిజర్ల మండల కేంద్రంలో జరిగిన గ్రామ శాఖ సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేరని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కారని ఆరోపించారు.