నెల్లూరులో చెట్లు నరికివేత

నెల్లూరులో చెట్లు నరికివేత

నెల్లూరు నగరంలోని గ్రాండ్ ట్రక్ రోడ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో అధిక సంఖ్యలో రోడ్ల పక్కన చెట్లు ఏర్పడ్డాయి. వాహనదారులకు రాకపోగాలకు అంతరాయం ఏర్పడుతుంది. చెట్ల వలన ఇళ్ల పక్కన ఉన్న గోడలు పగుళ్లు ఏర్పడుతున్నాయి. కరెంటు తీగలకు తగిలితే ప్రమాదం ఉందని భావించిన మున్సిపాలిటీ అధికారులు చెట్లను కూల్చి వేశారు.