హ్యాట్సాఫ్.. CMRFలో రేవంత్ సర్కార్ రికార్డ్
TG: సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రికార్డును సృష్టించింది. 2014-24 మధ్య కాలంలో సంవత్సరానికి సగటున రూ. 450 కోట్ల సాయం అందించగా.. గత రెండేళ్లలో సంవత్సరానికి సగటున రూ. 850కోట్లు సాయం అందించింది. రెండెళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 3,76,373 మంది లబ్దిదారులకు రూ. 1,685 కోట్ల ఆర్థిక సాయం చేసింది.