VIDEO: పాత భవనం కూలి ఇద్దరు మృతి
MBNR: జిల్లాలోని తిరుమల దేవుని గుట్ట ప్రాంతంలో పాత భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్తానికుల సమాచారంతో 108 వాహనం, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు శిథిలాల తొలగించే చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పాత భవనం కావడంతో కూలిపోయి ఉంటుందని స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది