వడ్ల కొనుగోలు కేంద్రంలో యంత్రాలు లేక రైతుల ఆందోళన

వడ్ల కొనుగోలు కేంద్రంలో యంత్రాలు లేక రైతుల ఆందోళన

JN: స్టేషన్ ఘనపూర్ మండలంలోని విశ్వనాథపురంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్లు తూర్పారబట్టడానికి యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. IKP సెంటర్ నిర్వాహకులను అడిగితే, యంత్రాలు పనిచేయడం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఈ సమస్యపై సంబధిత అధికారులు స్పందించి, వెంటనే సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.