ఘనంగా ప్రారంభమైన సపోస్ క్రిస్మస్ వేడుకలు

ఘనంగా ప్రారంభమైన సపోస్ క్రిస్మస్ వేడుకలు

PDPL: యైటింక్లయిన్ కాలనీ పట్టణంలో సీఎస్ఐ సెయింట్ జాన్స్ చర్చ్ ఆవరణంలో 8వ కాలనీ, పరిసర ప్రాంత క్రైస్తవులు క్రిస్మస్ మాసం ప్రారంభమైన సందర్భంగా ప్రెసిబిటర్ కె. బ్యూలా వాట్సన్ అధ్యక్షతన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కరీంనగర్ అధ్యక్ష మండల వైస్ ఛైర్మన్ ఎస్. సుదర్శన్ ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు