రేపటి PGRSకు కలెక్టర్, JC దూరం.!
ఏలూరు జిల్లాలో సోమవారం నిర్వహించే PGRS కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. ఏలూరు జిల్లాలో డిసెంబర్ 1న సీఎం పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, JC అభిషేక్ గౌడ్, వివిధ శాఖల అధికారులు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందుబాటులో ఉండరన్నారు. జిల్లా రెవిన్యూ అధికారి, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారన్నారు.